Bluff Master Telugu Full Movie || Satya Dev, Nandita Swetha || Gopi Ganesh

Advertisements

48 Comments

  1. Superb movie haetesuf to Hero & Director and @ Satya Dev acting is superb assalu and Avani Creator is to good. Ee movie Theater lo chudaledu anduku chala miss avutunam "bluff Master" is blockbuster movie..

  2. Satya dev acting extraordinary movie taking so super iam feeling more then excited this movie love u director sir

  3. చవకబారు కామెడి సీన్లు ,మొకాలి పై దాక రెచ్హకొట్టె సీన్లు ,హీరొ గుద్దితే పగిలిపొయే నాసిరకం సీన్లు ,రైలు ఇంజన్ శబ్దం లాంటి సంగీతం నుంచి విముక్తి కల్పించారు .ఈ సినీమా కు అత్మ ఉంది .సత్యదెవ్ అన్నకు సినిమా అంటే పిచ్హి ఆ పిచ్హి చుసేవాడికి ,వినే వాడికి పిచ్హి ఎక్కించాడు .నీ Acting ఎమిటి అన్నవాడికి ఈ సినిమా చుసివచ్హి మట్లడమను ..Entire Bluff Master Team ki hatsoff

  4. సినిమా బాగుంది ఈ సినిమా ధియేటర్ లో చూడలేనందునా బాధపడుతున్న…

  5. Nenu asha padi mosapoyanu realest ate lo petti anubhavam vachindi money unnapudu ala untaru manam mosapote ala untaru Ani hammo e bada avaru pada kudadu

  6. What a movie na jivitham lo epatidaka ey movie chusinapudu edvaledu kani e roju teliyakundane edcha last seen lo what movie hats off director and hero…

  7. మరొక ఉపేంద్ర అన్న నువు మాత్రం.
    సినిమా మాటల్లో చెప్పలేను 👌✔

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.